ఇండియా లెవెల్ లో 7వ రాంకు సాధించిన మదనపల్లె అమ్మాయి నివేదిత.
ఓలేటి నివేదిత యూనిఫైడ్ సైబర్ ఒలంపియాడ్ 2007 ప్రతిభ పరీక్షలో ఇండియా లెవెల్ లో 7వ రాంకు సాధించింది. ఓలేటి నివేదిత శ్రీ చైతన్య చిల్డ్రెన్స్ అకాడమి లో 5వ తరగతి చదువుతోంది. ఈ అమ్మాయి కళ్యాణ్ గ్రూప్ టెక్నికల్ విద్యా సంస్ఠల అధిపతి మరియు ది హిందు దినపత్రిక విలేఖరి అయిన శ్రీ ఓ.వి.ఎన్. గుప్త గారి మనుమరాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment