Thursday, February 14, 2008

ఫిబ్రవరి 15వ తేదిసంచిక





2 comments:

Rajendra Devarapalli said...

శ్రీవాణి ఫొటో మిస్సింగ్ ,ఇవి మానుకోలేరా?కాయిన్ బాక్స్ ,పొగతాగడం నిషేధం ఇంకా ముందుభాగాలున్నాయా?ప్లాస్టిక్ వాడకం...శ్రీకుమార్ గారికి అభినందనలు,కృష్ణశాస్త్రి వర్ధంతి వ్యాసమూ బాగున్నాయి.కొన్నివార్తల్లో మాటలు రిపీట్ అవుతున్నట్లు అనిపించింది,క్రమంగా యూనికోడ్ లో కి తీసుకురండి పత్రికను

రాజేంద్ర

Ee Sangham said...

రాజేంద్ర గారికి,

మీ సలహాలకు ధన్యవాదాలు.

ఫొటో శ్రీ వాణి గారు ఇవ్వలేదు. కాయిన్ బాక్స్, పొగత్రాగడం ముందు బాగాలు లేవు. యూనీ కోడ్ వ్రాయడానికి ఇంకా కొద్ది సమయం కావాలి నాకు. సమయాభావం వల్ల వీలు పడడం లేదు. ఇక ముందు కూడా మీ అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తూ - రాజశేఖర్.